“తన కొడుకు పుట్టినరోజు వేడుకలో హిందూ సంప్రదాయం ప్రకారం కొవ్వొత్తులు వెలిగిస్తుందని ఒక ముస్లిం భర్త తన హిందూ భార్యను కొడుతున్న వీడియో.”
What FACTLY found
ఈ వీడియోలో ఉన్న భార్యాభర్తల పేర్లు ‘మహ్మద్ ముస్తాక్’, ‘అయేషా భాను’. ముస్లిం మతానికి చెందిన వీరికి 2009లో వివాహం జరిగింది. 2015లో వీరిద్దరు తమ కొడుకు పుట్టినరోజును ఒక హోటల్‌లో జరుపుకుంటున్నప్పుడు, ముస్తాక్ కెమెరాను ఏర్పాటు చేస్తుండగానే అయేషా కేక్‌పై కొవ్వొత్తులను వెలిగించిందని కోపంతో అతడు అయేషాను దారుణంగా కొట్టాడు. అంతేకాక, ముస్తాక్ మరియు అతని కుటుంబ సభ్యులు అయేషాని వరకట్నం కోసం వేధించేవారు. ఇప్పుడు అయేషా, తన కొడుకుతో విడిగా వుంటూ విడాకుల కోసం ఎదురు చూస్తుంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 May 2024. FACTLY (India) looked into it and published its finding on 6 May 2024. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.