“మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం. ఆమె కలకత్తా యూనివర్సిటీ నుండి “హిస్టరీ అఫ్ ఇస్లాం”లో మాస్టర్స్ డిగ్రీ చేసింది”
Social media posts
Claim dated 31 Jan 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం అని చెప్పాడానికి ఎలాంటి రిపోర్ట్స్ లేవు. ఆమె తల్లిదండ్రులైన గాయత్రీ దేవి, ప్రోమీలేశ్వర్ బెనర్జీ ఇద్దరు హిందూ మతానికి చెందినవారు. 2011లో మమతా బెనర్జీ తల్లి గాయత్రీ దేవి మరణించగా ఆమె అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 January 2024. FACTLY (India) looked into it and published its finding on 2 February 2024, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/diviseema.naidu/posts/pfbid02NmL6v2g55HXnam3v3jJqximQrMnww8K9nn9…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.