Checked elsewhere / FACTLY

“బలోచిస్తాన్‌లో అక్కడి బలూచ్ ప్రజలు మన భారత జాతీయ జెండాను ఎగురవేసి భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 18 May 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోకు, పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. 14 మే 2025న భారతదేశం పాకిస్తాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ విజయాన్ని పురస్కరించుకుని, భారత సైనికులకు సంఘీభావంగా గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన తిరంగా యాత్రకు సంబంధించిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 May 2025. FACTLY (India) looked into it and published its finding on 19 May 2025, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.