“రైతులపై లాఠీ ఛార్జ్ చేయమని చెప్తున్న పోలీసుల వీడియోలు”
What FACTLY found
వీడియోల్లో రైతులపై లాఠీ ఛార్జ్ చేయమని పోలీసులు చెప్పట్లేదు. మొదటి వీడియో సెప్టెంబర్ 2020 లో రాంచీ నగరంలో తీసినది. కాంట్రాక్ట్ సిబ్బంది తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ర్యాలీ నిర్వహించినప్పుడు ఇతర పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినందుకు వీడియోలోని వ్యక్తి ఏడుస్తున్నాడు. రెండో వీడియోలో నిరసనకారులను శాంతింపచేయడానికి ఢిల్లీ పోలీస్ ‘జై జవాన్ జై కిసాన్’ అంటూ నినాదాలు చేసారు. అంతేకాదు, 200 మంది ఢిల్లీ పోలీసులు సామూహిక రాజీనామా చేసారనే వార్తలో నిజం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 January 2021. FACTLY (India) looked into it and published its finding on 1 February 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/andhracongress99/videos/422571322339799
- Facebook posthttps://www.facebook.com/yacharam.johnygoud/posts/3389722881139350
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.