“మొబైల్ రిపేరింగ్ పేరుతో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు, మెసేజిలను హ్యాక్ చేసిన ముస్లిం వ్యక్తి దృశ్యాలు”
Social media posts
Claim dated 28 Dec 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసింది ఒక స్క్రిప్టెడ్ వీడియో. మొబైల్ రిపేరింగ్ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజజీవితంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించినవి కావు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 December 2021. FACTLY (India) looked into it and published its finding on 30 December 2021, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.