Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళ గొలుసు దొంగిలించిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేసి, దొంగలను ఆమె వద్దకు తీసుకెళ్లి గొలుసును తిరిగి ఇస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 13 Nov 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలో చూపిస్తున్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరగలేదు. ఈ సంఘటన జూలై 2025లో మహారాష్ట్రలోని అకోలా నగరంలోని ఆనంద్ నగర్‌లో జరిగింది.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.