Checked elsewhere / FACTLY

“‘కేంద్రం కామర్స్ విధ్యార్దులు కూడా ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం ఇచ్చింది’”
Social media posts Claim dated 3 Jun 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

నూతన విద్యా విధానం (NEP), 2020లో చెప్తున్నదానికి అనుగుణంగా ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇంటర్/హై స్కూల్ స్కూల్‌లో మాథ్స్ మరియు ఫిజిక్స్ తప్పనిసరి కాదని AICTE 2021లో ప్రకటించింది. అలాగే 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి AICTE విడుదల చేసిన అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో కూడా పేర్కొంది. మాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి కాదని AICTE పేర్కొన్నప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం సంబధిత రాష్ట్ర ప్రభుత్వం/అనుబంధ విశ్వవిద్యాలయం/బోర్డుకు వదిలేసింది. పైగా CEC చేసిన వారు ఇంజనీరింగ్ చేయవచ్చని AICTE ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 3 June 2022. FACTLY (India) looked into it and published its finding on 6 June 2022, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.