“పాకిస్తాన్ ఉగ్రవాదుల పై మిస్సైల్స్ ఫైరింగ్ తో వేట మొదలైంది. దేవుడు దిగి వచ్చిన ఆపలేడు”
What FACTLY found
ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అదే వీడియో ఒక సంవత్సరం కింద పోస్ట్ చేసినట్టుగా చాలా లింక్స్ వస్తాయి. అదే కాకుండా య్యూట్యూబ్ లో ‘tank firing in the desert – India’ అని సెర్చ్ చేస్తే రిజల్ట్స్ లో ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియోనే వస్తుంది. ఆ వీడియో అప్లోడ్ డేట్ చూస్తే అది పోయిన సంవత్సరం ఏప్రిల్ లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కావున ట్రెండింగ్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 February 2019. FACTLY (India) looked into it and published its finding on 19 February 2019, 3 days later. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.