Checked elsewhere / FACTLY

“సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 2 Oct 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

2022లో హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లాలో చిరుత పులి పోలీసులు, అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన దృశ్యాలను వీడియోలోని మొదటి వీడియో క్లిప్ చూపిస్తుంది. 2022 డిసెంబర్ నెలలో గురుగ్రామ్ నగరంలోని మానేసర్ వ్యాలీ దగ్గర చిరుతపులి గోడపై నడుస్తూ కనిపించిన దృశ్యాలను రెండవ వీడియో క్లిప్ చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన రెండు వీడియో క్లిప్పులు పాతవి, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు సంబంధించినవి కావు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 October 2023. FACTLY (India) looked into it and published its finding on 9 October 2023, 7 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.