“జార్ఖండ్‌లో ముస్లింలచే అత్యాచారం, మరియు హత్య చేయబడ్డ యువతి వీడియో”
Social media posts
Claim dated 16 Dec 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
వీడియోలో ఉన్న యువతి జార్ఖండ్‌కు చెందిన 17 ఏళ్ల పల్లవి కుమారి. ఈమెను 05 డిసెంబర్ 2022న పీయూష్ తివారీ అనే వ్యక్తి హత్య చేశాడు. పూజ తనని పెళ్లి చేసుకోమని అడగటం వల్లనే ఇలా చేశాను అని అతను పోలీసు విచారణలో చెప్పాడు. పీయూష్ తివారీ ముస్లిం మతస్తుడు కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0ts9kGdVyfvbXR7SmSrBXtBGn2fxM1aBtG…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.