Checked elsewhere / FACTLY

“తాలిబాన్ ఆక్రమణ తరువాత అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని విడిచి పారిపోతున్న దృశ్యాలు”
Social media posts Claim dated 16 Aug 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2021 జూలై నెలలో అప్పటి ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఉజ్బెకిస్తాన్ పర్యటన కోసం కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, ఇటీవల తాలిబాన్ ఆక్రమణ తరువాత అష్రాఫ్ ఘనీ అఫ్గానిస్తాన్ విడిచి వెళ్ళిన ఘటనకు సంబంధించినవి కావు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.