“మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” – స్వామి వివేకానంద”
Social media posts
Claim dated 10 Apr 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
“మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” అని స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జ్ఞానదీపం అనే పుస్తకం స్వామి వివేకానంద రాసినట్టు కూడా మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 April 2022. FACTLY (India) looked into it and published its finding on 8 June 2022, 59 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/jogi.rambabu.98/posts/pfbid0nZ5Xfj8ZjUEwpTup3eYZkYQSfNTYdJUjpLWu…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.