Checked elsewhere / FACTLY

“నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై “అజా” శబ్దం విని ఇస్లాం మతానికి మారాడు”
Social media posts Claim dated 29 Jun 2018.
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ పోస్టులో వ్యోమగామి దుస్తుల్లో ఉన్న వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నది నిజమే కానీ ఇస్లామిక్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి మాత్రం తను కాదు. అతని పేరు పియర్ వోగెల్, అతను ఒక ఇస్లామిక్ బోధకుడు, మాజీ బాక్సర్. వాషింగ్టన్ పోస్ట్ వారి ఒక కథనం, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవిత చరిత్ర ప్రకారం, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎప్పుడూ ఇస్లాంలోకి మారలేదు. తను ఈ పుకార్లని తిరస్కరిస్తూ అనేక దేశాల రాయబార కార్యాలయాలకు లేఖలు కూడా పంపాడు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 June 2018. FACTLY (India) looked into it and published its finding on 5 December 2023, 1985 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.