“భారత ప్రభుత్వం లడఖ్ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు ఫోటోలు”
Social media posts
Claim dated 5 Nov 2020.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు లడఖ్ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న లెహ్ స్టేడియం కి సంబంధించినవి. లెహ్ స్టేడియం లోని ఫుట్ బాల్ ఆస్ట్రో టర్ఫ్ మరియు సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులని చూపుతూ ఈ ఫోటోలని లడఖ్ డివిజనల్ కమిషనర్ షేర్ చేసారు. ఇటీవల చైనా తో జరిగిన ఘర్షణల అనంతరం భారత ప్రభుత్వం లడఖ్ ప్రాంతంలో రోడ్డు రవాణా పనులు వేగవంతం చేసింది. కానీ, ఈ ఫోటోలు దానికి సంబందించినవి కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.