Checked elsewhere / FACTLY

“తమిళనాడులో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి గోడ అనుకొని సాంబార్ గిన్నెలో పడి మరణించిన ఘటన యొక్క దృశ్యాలు”
Social media posts Claim dated 4 Aug 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

29 జులై 2022 నాడు తమిళనాడు మధురై జిల్లాలోని ముత్తుమారియమ్మన్ దేవాలయం సమీపంలో భక్తుల కోసం ప్రసాదం తయారుచేస్తుండగా, ముత్తుకుమారన్ అనే వ్యక్తి స్పృహ తప్పి మరుగుతున్న గంజి గిన్నెలో పడి కాలిపోయాడు. శరీరంపై చాలా వరకు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ముత్తుకుమారన్, అదే రోజు రాత్రి 10:30 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. ముత్తుకుమారన్ మూర్ఛ రోగంతో బాధపడుతున్నాడని అతని భార్య తమిళమని పోలీస్ కంప్లైంటులో స్పష్టం చేసింది. ముత్తుకుమారన్ మద్యం మత్తులో మరుగుతున్న గంజి గిన్నెలో పడి మరణించలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 4 August 2022. FACTLY (India) looked into it and published its finding on 5 August 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.