Checked elsewhere / FACTLY

“ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ ప్రియురాలిని గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటననకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 20 Jul 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లా విలియంనగర్‌లో 18 జూలై 2025న జరిగిన హత్యకు సంబంధించినది. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ జేమ్స్ ఆర్. సంగ్మా, ఆమెను కలవడానికి పిలిచి, జనాల మధ్యలోనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, బాధితురాలు, నిందితుడు ఇద్దరూ గారో కమ్యూనిటీకి చెందినవారేనని, కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విలియంనగర్‌ ఎస్పీ స్టీఫెన్ ఏ. రింజా‌ స్పష్టం చేశారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 July 2025. FACTLY (India) looked into it and published its finding on 23 July 2025, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.