“నందమూరి బాలకృష్ణ ఒక బహిరంగ సభలో వైసీపీకి అనుకూలంగా, టీడీపీ-జనసేన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 5 Mar 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. టీడీపీ నాయకుడు, నటుడు బాలకృష్ణ 04 మార్చి 2024న పెనుగొండలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీని విమర్శించారు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేస్తు బాలకృష్ణ వైసీపీకి అనుకూలంగా, టీడీపీ-జనసేన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/C4Hn7yLJ5Xm/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.