“పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్‌లో ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన హిందువులు పట్టుబడ్డారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 4 Apr 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వైరల్ వీడియోకు ఇటీవల ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో మార్చి 2025లో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ జిల్లాలోని ఫలకటా పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లిం వేషధారణలో భిక్షాటన చేస్తూ పట్టుబడిన ఇద్దరు హిందువులను చూపిస్తుంది. అలీపుర్దువార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), కూడా ఈ సంఘటన మార్చి 2025 మొదటి వారంలో జరిగిందని, అలాగే ఈ ఘటనకు ఇటీవల ఏప్రిల్ 2025లో ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid034yYPBSPZna7CqmDY9Wr378hqdohN5kbt…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.