“చైనా కృత్రిమ సూర్యుడిని ప్రయోగించిన వీడియో”
What FACTLY found
చైనా ఇటీవల కృత్రిమ సూర్యుడికి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ పరిశధన మాత్రమే జరిపింది. అంతేగాని చైనా కృత్రిమ సూర్యుడిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టలేదు. ఈ పరిశోధన ద్వారా న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ సుమారు 18 నిముషాలు పాటు 158 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్ (70 మిలియన్ డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను అందించింది. వైరల్ ద్యుశ్యాలు ఒక రాకెట్ ప్రయోగానికి సంబంధించినవి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 13 January 2022. FACTLY (India) looked into it and published its finding on 13 January 2022. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.