“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలో చిన్నపాటి వర్షానికే సముద్రాన్ని తలపిస్తున్న రహదారి”
Social media posts
Claim dated 16 Jul 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులోని ఆ ఫోటో ఆగస్ట్ 2018లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో తీసినట్టుగా విశ్లేషణలో తెలిసింది. బిజేపి లోక్సభ సభ్యురాలు రీటా బహుగుణ జోషి నియోజకవర్గం అయిన అలహాబాద్ నగరంలో వర్షం దాటికి రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పై నీరు నిలిచిపోయిన సందర్బంలో తీసిన ఫోటో అది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/CPIMTelangana/photos/a.365180173620612/1769915106480438/?type=3&…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.