“మధ్యప్రదేశ్లో ఒక రోడ్డుపై ఒక తాగుబోతు వ్యక్తి ఒక పులిని పట్టుకొని మద్యం తాగించడానికి ప్రయత్నించిన నిజమైన సంఘటన యొక్క వీడియో.”
Social media posts
Claim dated 29 Oct 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజమైన సంఘటన కాదు. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ అక్కడ అలాంటి సంఘటన జరగలేదని ధృవీకరించారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1153597786306280
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.