“గుజరాత్లో ఇటీవల రాఖీ పండగ నాడు రోడ్డుపై వెళ్తున్న ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించిన ముస్లిం యువకులను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలు”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
2015లో గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో చోటుచేసుకున్న ఘటనను ఈ వీడియో చూపిస్తుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నదీమ్, ఖాదీమ్ అనే యువకులను సూరత్ పోలీసులు లాఠీలతో చితకబాదిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0iZ3SLE8N35MLbYAeAuQMoE6uVnkCNLcxT…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.