Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తుంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రం వార్డుకు మూడు వైన్ షాప్స్ ఏర్పాటు చేస్తున్నాడు”
Social media posts Claim dated 4 Mar 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ సొంత ఆదాయ వనరులలో 22.6% ఎక్సైజ్ టాక్స్ నుండే ఆర్జిస్తుండగా, ఢిల్లీకి సంబంధించి ఈ వాటా కేవలం 13% గానే ఉంది. దీన్నిబట్టి, ఢిల్లీ ప్రభుత్వంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఎక్కువగా మద్యం విక్రయాలపై ఆధార పడుతుందని అర్ధమవుతుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న మాట నిజమైనప్పటికీ, వైద్య మౌలిక సదుపాయాల విషయంలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ కన్నా మెరుగైన స్థితిలోనే ఉంది. 2019 నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,000 జనాభాకు 8 మంది వైద్యులు అందుబాటులో ఉండగా, ...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.