Checked elsewhere / FACTLY

“ఫాసిత్ అనే మస్లిం వ్యక్తి గత కొంత కాలంగా తన రెస్టారెంట్ కు భోజనం కోసం వస్తున్న బౌద్దులకు తినే పదార్థాల్లో సంతానం కలగకుండా చేసే మందులను కలుపుతున్నాడని నిర్దారణ కావడంతో శ్రీలంక పోలీసులు రెడ్ హాండెడ్ గా తనని అరెస్టు చేసారు. ఈ ఘోరం బౌద్దులకు తెలియడంతో వారు దొరికిన ముస్లిం ను దొరికినట్లు బాదడం మొదలు పెట్టారు. వారి ఇండ్లను ద్వంసం చేసేసారు. గత వారం రోజులుగా శ్రీలంకలో రణరంగమే జరుగుతోంది”
Social media posts Claim dated 27 Apr 2019.
FACTLY rated thisFALSE

What FACTLY found

2018 లో ఫాసిత్ సంతానం కలగకుండా భోజనంలో పదార్థాలు కలిపాడనే ఆరోపణ మీద బౌద్ధులు ముస్లింల పై దాడి చేసారనేది వాస్తవమే కానీ నిజానికి ఫాసిత్ సంతానం కలగకుండా ఎటువంటి పదార్థాలు భోజనంలో కలపలేదు. అది ఒక పుకారుతో మొదలైన గొడవ. అసలు పూర్తిగా సంతానం కలగకుండా చేసే పదార్థాలు (పిల్స్) లేవని శ్రీలంక లోని WHO ప్రతినిధి ఈ విషయం పై వివరణ ఇచ్చారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.