Checked elsewhere / FACTLY

“ఢిల్లీలో శివ గుర్జర్‌ అనే హిందూ వ్యక్తిని ముస్లిం మతానికి చెందినవారు హత్య చేసారు”
Social media posts Claim dated 27 Mar 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

శివ గుర్జర్‌ బైక్ తగలడం వల్ల గొడవ మొదలై, చివరికి హత్యకు దారితీసిందే తప్ప ఈ హత్యలో మతపరమైన ఉద్దేశం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేసారు. శివ గుర్జర్‌పై దాడి చేసిన ఐదుగురిలో (ధర్మేందర్ రాయ్, సచిన్ రాయ్, రామానుజ్ రాయ్, వకీల్ అహ్మద్‌ మరియు ఒక మైనర్ వ్యక్తి) ఒక ముస్లిం ఉన్నప్పటికీ, శివ గుర్జర్‌ను కత్తితో పొడిచి, అతని మరణానికి కారణమైంది మాత్రం హిందూ అయిన ఒక మైనర్ వ్యక్తి. పోలీసులు ఇదే విషయం స్పష్టం చేసారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 March 2022. FACTLY (India) looked into it and published its finding on 29 March 2022, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.