Checked elsewhere / FACTLY

“నరేంద్ర మోదీ తన ఎన్నికల ఫారం ఎవరి సహాయం లేకుండా నింపుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఇటీవల వ్యాఖ్యానించారు”
Social media posts Claim dated 7 Nov 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సుబ్రమణియన్ స్వామి అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో అనేక ట్వీట్లు చేసారు. కానీ, నరేంద్ర మోదీ తన ఎన్నికల నామినేషన్ స్వయంగా నింపుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎప్పుడూ ప్రకటించలేదు. బీజేపీలోని చాలా మంది నాయకులు తనను నిత్యం కించపరుస్తూ పార్టీ నుండి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, కానీ తాను బీజేపీని విడిచి వెళ్ళే ప్రసక్తే ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 7 November 2022. FACTLY (India) looked into it and published its finding on 9 November 2022, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.