“తమపై అత్యాచారం చేసినందుకు గాను ముగ్గురు కుమార్తెలు తమ తండ్రి జననాంగాలను కోసేసిన ఘటనకు సంబంధించిన వీడియో.”
Social media posts
Claim dated 30 Jun 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియో 29 జూన్ 2026న బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించినది. సుమయ అఖ్తర్ సుమి అనే మహిళ తన భర్త హనీఫ్ షేక్ వేధింపులు భరించలేక, అతడు నిద్రపోతున్న సమయంలో బ్లేడ్‌తో అతని జననాంగాలను కోసేసింది. ఈ దాడికి పాల్పడినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 June 2026. FACTLY (India) looked into it and published its finding on 2 July 2026, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1044835927942511
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.