Checked elsewhere / FACTLY

“లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు, అంజలి బిర్లా, అనీసుర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు.”
Social media posts Claim dated 16 Nov 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా 12 నవంబర్ 2024న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజానీని వివాహం చేసుకున్నారు. అనేక వార్తా కథనాలు దీనిని ధృవీకరించాయి. ఇదే విషయంపై, మాజీ గయా MP మరియు భారతీయ జనతా పార్టీ సభ్యుడు హరి మాంఝీ కూడా Xలో పుకార్లను ఖండించారు. అతను వారి వివాహ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 November 2024. FACTLY (India) looked into it and published its finding on 18 November 2024, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.