“రైల్వే స్టేషన్లో మొబైల్ ఇయర్ ఫోన్లను ఉపయోగించడం వలన ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురైన దృశ్యాలు”
What FACTLY found
వీడియోలోని ఘటన ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. 07 డిసెంబర్ 2022 నాడు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో సుజన సింగ్ సర్దార్ అనే టికెట్ చెకర్ అధికారి (TTE), తన సహచర అధికారితో ప్లాట్ఫారంపై మాట్లాడుతుండగా, ఓవర్ హెడ్ వైరుతో జతచేసి ఉన్న ఒక కరెంట్ తీగ ప్రమాదవశాత్తూ తెగి అతని మీద పడటంతో విద్యుత్ షాక్‌కు గురైయ్యారు. కరెంట్ తీగ తెగిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియదని, రెండు తీగలు వేరొకదానితో తాకడంతో ఒక తీగ స్నాప్ అయి ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని రైల్వే అధికారులు...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 December 2022. FACTLY (India) looked into it and published its finding on 21 December 2022, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/k.vishnu.3572/videos/545094710832080?idorvanity=372810746252185
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.