Checked elsewhere / FACTLY

“పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ బూత్ పై దాడికి దిగిన అల్లరి మూకలని కేంద్ర బలగాలు అదుపు చేస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 13 Apr 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన 2019లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ సీట్ కోసం 2019లో జరిగిన ఎన్నికలలో, Kyamgei Muslim Makha Leikaik పోలింగ్ బూత్ ఎన్నికల అధికారి రిగ్గింగ్ కి సహకరిస్తున్నారనే అనుమానంతో అక్కడి వోటర్లు ఇలా పోలింగ్ బూత్ పై దాడికి దిగినట్టు తెలిసింది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకి సంబంధించింది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 April 2021. FACTLY (India) looked into it and published its finding on 14 April 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.