“వై.ఎస్. జగన్ ప్రభుత్వం తరహాలో బ్యాంక్ ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు”
What FACTLY found
2022 మే నెలలో తెలంగాణలో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూణమాఫీతో పాటు ప్రతి ఎకరానికి 15 వేల రూపాయిలను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో వేస్తామని ప్రకటించారు. అయితే, రాహుల్ గాంధీ చేసిన ఈ వాగ్ధానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు పరుస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకంతో పొలుస్తూ, రాహుల్ గాంధీ వై.ఎస్. జగన్ పథకాలని అనుసరిస్తున్నారని ‘DOT News’ అనే యూట్యూబ్ ఛానెల్ మొదట పోస్ట్ పెట్టింది. వై.ఎస్. జగన్ పథకాలని తాను అనుసరిస్తానని రాహుల్ గాంధీ ఎక్కడా పేర్కొనలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 4 October 2022. FACTLY (India) looked into it and published its finding on 9 October 2022, 5 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.