Checked elsewhere / FACTLY

“తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి సాలగ్రామం ఫోటో. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇది ప్రజల దర్శనం కోసం ఉంచబడుతుంది”
Social media posts Claim dated 1 Jul 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటో బెంగళూరుకు చెందిన “Divine Shaligram” అనే ఆధ్యాత్మిక కేంద్రం వారి ఇంట్లో ఉన్న ‘అనంత పద్మనాభ స్వామి’ వారి సాలగ్రామానికి చెందినది. ఇటు వంటి సాలగ్రామ దర్శనం గురించి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయ వెబ్సైటులో, మరియు వార్తా కథనాల్లో ఎక్కడా లేదు. తమ ఇంట్లో ఉన్న ఈ సాలగ్రామాన్ని తిరువనంతపురంలోని గుడికి ముడిపెడుతూ 2018 నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆ కేంద్రం వారు మాకు వెల్లడించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.