“కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసాడు”
What FACTLY found
కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ పై ఈ విమర్శలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ కమల్ హాసన్ నిజంగానే ఇలా విమర్శలు చేసి ఉంటే తెలుగు మరియు తమిళ, తెలుగు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కాని మాకు దీనికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 5 April 2021. FACTLY (India) looked into it and published its finding on 12 April 2021, 7 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=1770206089806679&id=100004519146652
- Facebook posthttps://www.facebook.com/politicalfacts1/posts/1786109978232758
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.