Checked elsewhere / FACTLY

“కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి గెలిచిన తరవాత ఈ పథకానికి అనేక నిబంధనలు విధించింది”
Social media posts Claim dated 29 May 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో శక్తి పేరుతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా, గెలిచిన అనంతరం జరిగిన మొదటి కాబినెట్ మీటింగ్‌లో మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, శక్తి పథకాల అమలుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కాకపోతే ఈ పథకాలకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళిక/నిబంధనలు ఇంకా రూపొందించలేదు. వైరల్ పోస్టులో ప్రస్తావించిన నిబంధనలు కల్పితమైనవి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.