“భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ బ్యాంకు ఖాతాను తెరిచింది”
Social media posts
Claim dated 12 Jul 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం/ రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున సాయుధ దళాల యుద్ధ క్షతగాత్రుల సంక్షేమ నిధి (Armed Forces Battle Casualties Welfare Fund) పేరుతో ఒక ఖాతాను నడుపుతుంది. ఈ నిధిలో అందుకున్న విరాళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క బాటిల్ క్యాజువాలిటీస్ (యుద్ధ క్షతగాత్రులు), వారి తక్షణ బంధువులు మరియు డిపెండెంట్లకు ఆర్ధిక సహాయం చెల్లించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఈ నిధులు ఖర్చు చేయరు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.