“కర్ణాటక రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ మంత్రిపై చెయ్యి చేసుకున్న వీడియో.”
Social media posts
Claim dated 5 Jan 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో 2013లో జరిగింది, కర్ణాటకలో కాదు. బొగ్గు కార్మిక పాలసీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న Nationalist Congress Party (NCP) నాయకుడు ప్రమోద్ మొహద్ను DYSP బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. ప్రమోద్ మొహద్ మంత్రి అని తెలిపే ఎటువంటి ఆధారాలు లేవు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/810705621998880
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.