“కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్షను చంపుతున్నప్పుడు తీసిన సీసీటీవీ వీడియో దృశ్యాలు”
Social media posts
Claim dated 24 Feb 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో, రాజస్తాన్ బికనేర్ నగరంలో జరిగిన ఒక పాత ఘర్షణ దృశ్యాలని చూపిస్తుంది. 03 జనవరి 2022 నాడు బికనేర్ నగరంలో కొందరు ముస్లిం వ్యక్తులు రోడ్డుపై ఒక యువకుడిని తుపాకితో కాల్చి, ఆ తరువాత అతనిపై కత్తులతో దాడి చేసారు. బికనేర్ నగరం అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్న ఒక అద్దె షాపుకు సంబంధించి రెండు వర్గాల మధ్య తలెత్తిన వాగ్వాదం, ఈ దాడికి దారి తీసినట్టు తెలిసింది. ఈ వీడియోకి బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.