Checked elsewhere / FACTLY

“పశ్చిమ బెంగాల్ లో నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల సభ యొక్క ఫోటోలు”
Social media posts Claim dated 7 Mar 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఫోటోలు ఇటీవల బీజేపీ కోల్‌కతా నగరంలో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినవి కావు. వీటిలో ఒక ఫోటో లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీలు ఇటీవల కోల్‌కతా లో కలిసి నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినది. మిగితా రెండు ఫోటోలలో ఒక ఫోటో 2014లో జరిగిన బహిరంగ సభకు సంబంధించినదైతే, మరొకటి 2019లో కోల్‌కతా లో నిర్వహించిన మరొక బహిరంగ సభకు సంబంధించింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 7 March 2021. FACTLY (India) looked into it and published its finding on 8 March 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.