“భారత సైన్యం ఇటీవల చైనా సరిహద్దుల్లో మిలిటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 7 Nov 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 జనవరి నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. 2019లో భారత సైన్యం రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రన్‌లో BM-21 మిస్సైల్స్‌లని లంచ్ చేసిన దృశ్యాలు, ఈ వీడియోలోని దృశ్యాలతో పోలి ఉన్నాయి. ఈ మిలిటరీ రిహార్సల్ ఇటివల చైనా సరిహద్దులలో నిర్వహించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 November 2021. FACTLY (India) looked into it and published its finding on 12 November 2021, 5 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.