Checked elsewhere / FACTLY

“ఈ వీడియోలో ఆహారంలో మూత్రాన్ని కలుపుతున్న ఒక ముస్లిం పనిమనిషి.”
Social media posts Claim dated 20 Oct 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఘటనలో ఆహారంలో మూత్రం కలిపారని ఆరోపించబడిన మహిళ ముస్లిం కాదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో ఆ పనిమనిషి రీనా అని గుర్తించారు. పాత్రలో మూత్ర విసర్జన చేసి, దాన్ని పిండిలో కలిపి రోటీలు చేస్తున్న దృశ్యాన్ని యజమాని వీడియో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన యజమాని నిరంతరం పర్యవేక్షించడం, తిట్టడం వల్ల కోపంతో తాను ఇలా చేశానని రీనా అంగీకరించింది. ఎఫ్‌ఐఆర్ కాపీలో కూడా ఆమె పేరు ప్రమోద్ కుమార్ భార్య అని స్పష్టంగా ఉంది.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.