“బంగ్లాదేశ్లో కేవలం హిందువులనే కారణంతో చిన్నపిల్లలతో సహా మొత్తం కుటుంబాన్ని అక్కడి ముస్లింలు ఉరేసి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 7 Aug 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలోని దృశ్యాలు బంగ్లాదేశ్లోని బ్రాహ్మణబారియా జిల్లాలో ఓ ముస్లిం కుటుంబం ఉరివేసుకుని మరణించిన సంఘటనకు సంబంధించినవి. పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థల కథనాల ప్రకారం, 28 జూలై 2024న బ్రాహ్మణబారియా జిల్లాలోని నబీనగర్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. మృతులను సోహగ్ మియా, అతని భార్య జన్నతుల్ బేగం, వారి కుమార్తెలు ఫరియా, ఫాహిమా గుర్తించారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.