Checked elsewhere / FACTLY

“ఘజియాబాద్ సంఘటన నిందుతులపై హిందువులు, ముస్లిములు దాడి చేసిన వీడియో”
Social media posts Claim dated 17 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో ఢిల్లీలోని జహంగీర్పురిలో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి ఇంట్లో దోపిడీకి (మామూళ్లు వసూలుకి) వచ్చిన ముగ్గురు యువకుల్ని అక్కడి ప్రజలు పట్టుకొని కొట్టిన ఘటనకు సంబంధించింది, ఇదే విషయాన్ని చాలా వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన సంఘటనకి ఎటువంటి సంబంధంలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 June 2021. FACTLY (India) looked into it and published its finding on 18 June 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.