“ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు, వాళ్లు కొట్టడంతో గాయాలపాలై కనిపిస్తున్న ఫోటోలు ఇవి.”
Social media posts
Claim dated 12 Aug 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలో ఉన్న మొదటి మహిళ, ఒక బంగ్లాదేశీ ముస్లిం, తనకు రోడ్డు ప్రమాదంలో ఈ గాయాలు అయ్యాయి. రెండో ఫోటోలో ఉన్న మహిళ భారత్‌కు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్, ఆమె స్నాప్‌చాట్‌లో లెన్స్(ఫిల్టర్) వాడి ఈ ఫోటోను తయారు చేశారు, అవి నిజమైన గాయాలు కావు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 August 2025. FACTLY (India) looked into it and published its finding on 12 August 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.