“ఇటీవల ఒక బహిరంగ సభలో డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిని చూపిస్తున్న వీడియో”
Social media posts
Claim dated 31 Aug 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
12 మార్చి 2016న ఒహాయోలోని డేటన్లో జరిగిన ఒక డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో, థామస్ డిమాస్సిమో అనే వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంఘటనకు చెందిన వీడియోని డిజిటల్‌గా ఎడిట్ చేసి, వైరల్ వీడియోను తయారు చేశారు. ఒరిజినల్ వీడియోలో అతను ట్రంప్‌ను చెంపదెబ్బ కొట్టలేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DOBXuxeDQ3y/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.