Checked elsewhere / FACTLY

“తమిళనాడులో ఓట్లు అడగడానికి వెళ్లిన బీజేపీ లీడర్లను ఓటర్లు కొడుతున్న వీడియో.”
Social media posts Claim dated 2 Apr 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలోని సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది, తమిళనాడులో కాదు. 2023 లో ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ హాజరు అయినప్పుడు ఆయనకు స్వాగతం చెప్పడానికి అనంత దాస్ అనే పార్టీ సభ్యుడు ర్యాలీ వాహనం దగ్గరికి వెళుతుండగా గోపాల్‌జీ పాణిగ్రాహి అనే మరొక సభ్యుడు అతనిని ఆపడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 April 2024. FACTLY (India) looked into it and published its finding on 3 April 2024, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.