Checked elsewhere / FACTLY

“కొండపై నుండి కారు పడిపోయే ప్రమాదం ఉన్నా, కొండ చివరి అంచున కారును యూ-టర్న్ చేస్తున్న వీడియో”
Social media posts Claim dated 26 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలో చూపెట్టిన్న యూ-టర్న్‌కి సంబంధించిన వేరే వీడియోలు చూడగా, ఆ కారును యూ-టర్న్ చేసింది కొండ చివరి అంచున కాదని తెలుస్తుంది. మరో వైపు నుండి ఉన్న వీడియోలో ఆ రోడ్డు పక్కన కొంత దిగువున మరో రోడ్డు ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. కావున పోస్ట్‌లో కొండ అంచుల్లో యూ-టర్న్‌, కొండపై నుండి కారు పడిపోయే ప్రమాదం అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 26 January 2022. FACTLY (India) looked into it and published its finding on 27 January 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.