Checked elsewhere / FACTLY

“ఇప్పుడు ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల సందర్భంలో ఇజ్రాయిల్ సైన్యం మసీదును కూల్చేసిన వీడియో”
Social media posts Claim dated 12 May 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలోని విజువల్స్ ని 2016లోనే ఒక వార్తా కథనం ప్రచురించింది. పైగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ 2015లో అచ్చం ఇలాంటి మసీదునే UAV ద్వారా క్యాప్చర్ చేసిన విజువల్స్ విడుదల చేసింది. రష్యా సైనికులకు బయపడి సిరియాలో ISIL తీవ్రవాదులు మసీదులో దాచుకుంటున్నారని చెప్తూ ఈ విజువల్స్ ని విడుదల చేసింది. వీటిని బట్టి ఈ మసీదు సిరియాలోనిది అయ్యుండే అవకాశం ఉంది. ఈ వీడియోకి ఇప్పుడు ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడులకు ఎటువంటి సంబంధంలేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 May 2021. FACTLY (India) looked into it and published its finding on 13 May 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.