“నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత జానా రెడ్డి ప్రజలపై అరుస్తున్న వీడియో”
What FACTLY found
ఈ వీడియో 2018 ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున పేటలో జరిగిన ప్రచారంలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ నేత జానా రెడ్డిని అభివృద్ధి పనులకు సంబంధించి నిలదీయడంతో జానా రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంఘటనకి సంబంధించింది. మరొక వీడియో 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించి మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ లో జరిగిన సంఘటనకి సంబంధించింది. ఈ వీడియోలకి వచ్చే నెలలో నాగార్జున సాగర్ లో జరగనున్న ఉప ఎన్నికలకు ఎటువంటి సంబంధంలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 March 2021. FACTLY (India) looked into it and published its finding on 25 March 2021. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Post on Xhttps://twitter.com/KBeedi/status/1375025174089670659
- Post on Xhttps://twitter.com/KBeedi/status/1375020940413657088
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.