“‘పాకిస్థాన్ జిందాబాద్’ అని అన్నవారిని పోలీసులు కొడుతున్న వీడియో”
What FACTLY found
వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. వీడియోలో పోలీసులు కొడుతుంది ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్నందుకు కాదు; మొబైల్ దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఆ పిల్లలను పోలీసులు కొట్టారు. చందౌలీ పోలీసుల ప్రకారం పోస్ట్‌లోని వీడియో కనీసం ఒక సంవత్సరం కంటే పాతది. అంతేకాదు, ఆ ఘటన తర్వాత ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 March 2022. FACTLY (India) looked into it and published its finding on 22 March 2022, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.