Checked elsewhere / FACTLY

“టెలిస్కోప్ కనిపెట్టక ముందే వేల సంవత్సరాల ముందు హిందువులు నవగ్రహాల గురించి తెలిపారు”
Social media posts Claim dated 6 Sep 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

టెలిస్కోప్ కనిపెట్టక ముందే వేల సంవత్సరాల ముందు హిందువులు నవగ్రహాల గురించి తెలిపిన మాట వాస్తవమే. అయితే, హిందూవుల నవగ్రహాలు మరియు ఆధునిక శాస్త్రవేత్తలు పరిగణించే గ్రహాల జాబితాలో తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి, హిందువుల నవగ్రహాల్లో సూర్యుడు కూడా ఉంటాడు, కానీ ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం సూర్యుడిని నక్షత్రంలా చూస్తారు, గ్రహంగా పరిగణించరు. అంతేకాదు, హిందువులు నవగ్రహాలుగా పరిగణించేవాటిని టెలిస్కోప్ సహాయం లేకుండా, వివిధ సందర్భాల్లో కంటితోనే చూడవచ్చు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.